ఢిల్లీ చేరిన కోదండరామ్ పార్టీ వ్యవహారం
తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ నెలాఖరులో ఒక బృందం డిల్లీ వెళ్లనుంది. పార్టీకి తెలంగాణ జన సమితి (టీజేఎస్) అనే పేరును పెట్టాలనుకున్నా, వేరే ఎవరో ఆ పేరు మీద రిజిస్టర్ చేయడంతో దానిని సాధించేందుకు సమాలోచనలు జరుపుతున్నారు.
తెలంగాణ జేఏసీ పేరుకు సామీప్యత ఉండేవిధంగా,...
5 January, 2018