Richo Rich From Game On Is Youthful
గీత్ ఆనంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి రిచో రిచ్ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
దా చిన్న...
13 March, 2023