విజువల్ ట్రీట్ తో వస్తున్న 105 మినిట్స్
హన్సిక మోత్వాని ప్రధాన పాత్ర లో రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై " సింగిల్ షాట్" " "సింగిల్ క్యారెక్టర్" లో నిర్మించిన చిత్రం "105 మినిట్స్" ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా చిత్రం లో ముఖ్య భూమిక పోషించిన హన్సిక మోత్వాని మాట్లాడుతూ...
2 April, 2022