సినిమా అవుట్ ఫుట్ కంటే వెబ్ సిరీస్ అవుట్ ఫుట్ బెటర్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళనాడు రాజకీయాలను చాలా ప్రభావితం చేసింది. జయలలితకు ప్రజల్లో ఉన్న ఆదరణ మేరకు అనేక సినిమాలు రూపొందుతున్నాయి. తలైవి అనే పేరుతో కంగనా రనౌత్ ఒక సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలైంది.
అయితే ఆ...
4 December, 2019