జగన్ పై జనసేన ఎమ్మెల్యే పొగడ్తలు … దేనికి సంకేతం?
శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అభివృద్దిని ,సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ అన్నారు. బడ్జెట్ తీరును ఆయన ప్రశంసిస్తూ మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ కూడా వ్యవసాయం గురించి శ్రద్ద చూపుతున్నారని ఆయన...
17 July, 2019