చంద్రబాబుకు ముద్రగడ లేఖ… ఏంటో ఈ చిత్రం?
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకా కనిపించడం మానేశారు. అప్పట్లో చంద్రబాబు హయాంలో వారానికి ఒక లేఖ రాసే ఆయన..... కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేం అని చెప్పేసి చంద్రబాబు ఇచ్చిన 5% రిజర్వేషన్ ను కూడా కొట్టేసినా బయటకు రాకుండా ఒక లేఖ రాసేసి ఆ...
20 September, 2019