రాజధాని మారుస్తా అంటే చూస్తూ ఊరుకోమ్…. పవన్ కళ్యాణ్
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని విషయంలో ఉద్దేశపూర్వకంగా రేపుతున్న గందరగోళంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే రాజధాని రైతులకు ఈ విషయంగా హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ వందరోజుల పాలనపై నివేదికను విడుదల చేశారు. మొత్తం తొమ్మిది అంశాలపై...
14 September, 2019