రేవంత్ – పవన్ రాజకీయ సమీకరణాలు మారుస్తున్నారా.?
రెండు రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ సమీకరణాలు మునుపెన్నడూ లేని విధంగా మారుతున్నాయి, ఒక రకంగా చెప్పాలంటే నాయకులు మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గత కొన్ని దశాబ్దాలుగా ఏపీ రాజకీయాలు రెండు సామాజికవర్గాల రాజకీయ విభేదాలతో రెండు భిన్న దృవాలుగా ఉండేవి.
రంగా హత్యానంతరం ఏపీలో కమ్మ vs కాపు అన్నట్టుగా రాజకీయాలు ముందుకెళ్లాయి. అయితే ఈ రెండు...
29 May, 2026