జగన్ ద్వేషమే ఏపీకి తీరని నష్టం కలిగించింది: చంద్రబాబు
ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారాలతో ఎవరో ఒకరు నష్టపోతారు కానీ ఒకరి ద్వేషం వలన యావత్ ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టిడిపి 41వ వార్షిత్సవ వేడుకలలో చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు నేను హైదరాబాద్ నగరంలో హైటెక్...
30 March, 2023