సైకిల్ తొక్కుతూ విధులకు వెళ్తోన్న ప్రధాని!

Netherland Prime Minister -goes to work by bicycleదేశ ప్రధాని అంటే ఎలా ఉంటారు? సూటు, బూటు వేసుకుని ముందు, వెనుక నాలుగైదు కార్ల సెక్యూరిటీతో వెళ్ళడం ఇప్పటివరకు చూసుంటాం. కానీ ఓ సాధారణ సైకిల్ పైన సింపుల్ గా విధులకు హాజరుకావడం ఎక్కడైనా చూసుంటారా? అలాంటి ప్రధానిని చూసే సౌలభ్యం సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరికీ కలిగింది.

ADVERTISEMENT

యునైటెడ్ నేషన్స్ ఫర్ ది కింగ్ డం ఆఫ్ ది నెదర్లాండ్స్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ… “మా ప్రధాని మంత్రి వర్క్ కు వెళ్ళే విధానం చూసి నేను నెదర్లాండ్స్ కు చెందిన వ్యక్తిగా గర్వపడుతున్నాను” అంటూ తెలిపారు. ఇతర ప్రధానుల హంగామా చూసిన తర్వాత, అంతలా గర్వపడడంలో ‘తప్పు లేదులే’ అనిపించడం సహజం.

ADVERTISEMENT
Latest Stories