భళా… బాహుబలి… భళా… తెలుగు సత్తా చాటావు..!

baahubali-baji rao mastaniభారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టిన తెలుగు చిత్రం “బాహుబలి” మరో ఘనతను సాధించింది. వసూళ్లలో హిందీ చిత్రాల రికార్డులను చెరిపేసి సరికొత్త రికార్డులను లిఖించిన ఈ చిత్రం 2015వ సంవత్సరానికి గానూ ‘జాతీయ ఉత్తమ చలన చిత్రం’గా ఎంపికైంది. 63వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం ‘బాహుబలి’కి పట్టాభిషేకం చేసింది.

ఇక, ఉత్తమ నటుడిగా ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘పీకూ’ సినిమాకు గానూ సొంతం చేసుకున్నాడు. అలాగే ఉత్తమ నటి విభాగంలో ఉత్తమ నటిగా తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రం నుండి కంగనా రనౌత్ ఎంపిక కాగా, ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలీ “బాజీరావ్ మస్తానీ” సినిమాకు ఎంపికయ్యారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories