‘హీరో’ను వెనక్కి నెట్టి ‘కారు’ డ్రైవ్ చేస్తున్న ‘కుక్క’

Aadhi Pinisetty, Aadhi Pinisetty Dog Photos, Aadhi Pinisetty Dog Driving Photos,  Aadhi Pinisetty Pet Dog Photos,  Aadhi Pinisetty Dog Stills,  Aadhi Pinisetty Dog Driving Photos,  Aadhi Pinisetty Pet Dog Driving Photosసెలబ్రిటీలలో ఎక్కువ మంది ‘పెట్’ ప్రియులు అన్న విషయం తెలిసిందే. అంతకు ముందు అయితే సెలబ్రిటీ సంగతులు బయటకు రావడం గగనం. కానీ, ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో అందరి మనోగతాలు బయట పడుతున్నాయి. ఆ క్రమంలో హీరో ఆది పినిశెట్టి కూడా పెట్ ప్రియుడు అన్న విషయం తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటో రూపేణా తెలిసి వస్తోంది.

ADVERTISEMENT

తెలుగు నేలపై పుట్టి తమిళ హీరోగా స్థిరపడ్డ ఆది, ఇటీవల “సరైనోడు” సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతటి భారీ విలన్ ఆదిని వెనక్కి నెట్టి, ఓ క్యూట్ క్యూట్ కుక్క పిల్ల కారు డ్రైవ్ చేస్తున్నట్లుగా స్టీరింగ్ పట్టుకుని ఉన్న ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. ఆది కూడా రెండు చేతులు వెనక్కి పెట్టుకుని, కారు స్టీరింగ్ ను ఆ కుక్క పిల్లకు వదిలేసి రిలాక్స్డ్ గా కూర్చోవడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories