తనలో ఉన్న ప్రతిభను చాటుకునేందుకు సోషల్ మీడియాను చక్కగా వినియోగించుకునే హీరోయిన్లలో ఆదా శర్మ ముందు వరుసలో నిలుస్తోంది. తనలో ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ ను పలు వీడియోల రూపంలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫిదా చేసిన ‘హార్ట్ ఎటాక్’ బ్యూటీ, తాజాగా వెనక్కి తిరిగి చేతులతో నడిచే వీడియోను పోస్ట్ చేసింది.
[m9adh]
ADVERTISEMENT
ఒంగిపోయి రెండు చేతులు నేలకు పెట్టి నడిచిన ఈ వీడియో నెటిజన్లను ఫిదా చేస్తోంది. కష్టసాధ్యమైన ఈ ఫీట్ ను తనదైన శైలిలో హాట్ హాట్ గా ప్రజెంట్ చేసింది ఆదా. గతంలో ఫ్లోర్ పైన ఒక కాలు – రూఫ్ కు ఒక కాలు తాకి ఇలాంటి ఫీట్ నే చేసింది. అదిరిపోయే ఫిట్ నెస్ తో అరుదైన వీడియోలను పోస్ట్ చేస్తోన్న ఆదా శర్మ ఇంస్టాగ్రామ్ ఖాతాలో 1.7 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.
ADVERTISEMENT



