క్రిష్ జాగర్లమూడి దర్శకుడిగానే కాకుండా…నిర్మాణ సారధ్యంలోనూ క్రిష్ తన టాలెంట్ ను చూపిస్తున్నాడు. అయితే అంతరిక్షం పేరుతో వరుణ్ హీరోగా ఆయన చేసిన ప్రయోగం సంకల్ప్ రెడ్డి తొలి ప్రయోగమైన ‘ఘాజీ’లాగా సత్ఫలితాన్ని ఇవ్వలేదు అనే చెప్పాలి.
ADVERTISEMENT
[m9ad]
అయితే సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే మిక్స్డ్ టాక్ వచ్చింది…ఇక మరో పక్క తమిళ నాట మన తెలుగు సినిమాలు తమ సత్తా చాటుతున్న తరుణంలో అక్కడ కూడా ఈ సినిమాని విడుదల చేశారు నిర్మాతలు.
ముందు అనుకున్నట్లుగా సినిమాను అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మేద్దాం అని అనుకున్నారు కానీ..భారీగా రేట్ చెప్పడంతో లోకల్ వాళ్ళు పెద్దగా సాహసం చెయ్యలేదు..కట్ చేస్తే సొంతంగానే రిలీజ్ చేసి..చేస్తులు కాల్చుకున్నారు నిర్మాతలు…
సినిమా తొలి షో నుంచి ప్లాప్ టాక్ రావడంతో ఈ సినిమా అక్కడ డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పక తప్పదు
ADVERTISEMENT



