బాలీవుడ్ లో వరస్ట్ నటులు… నటీమణులు..!

best actress sonakshi sinha Golden Kela Awards 2016ఫిల్మ్ ఇండస్ట్రీలో అవార్డులకు కొదవలేదు. బెస్ట్ ఫిల్మ్, డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఇలా ఎన్నో అవార్డులు. అయితే, వరస్ట్ అవార్డులు కూడా ఉన్నాయి. బాలీవుడ్లో ప్రతి ఏటా ‘గోల్డెన్ కేలా అవార్డ్స్’ పేరుతో వీటిని ప్రకటిస్తున్నారు. 2009లో జతిన్ వర్మ ఈ ‘గోల్డెన్ కేలా’ అవార్డులను ప్రవేశపెట్టారు. ప్రతి ఏటా చెత్త అవార్డులకు నామినేషన్స్ తీసుకుంటారు. తర్వాత వేడుకగా… వరస్ట్ అవార్డు గోస్ టూ అంటూ… గోల్డెన్ కేలా అవార్డును అనౌన్స్ చేస్తారు. ఈ ఇయర్ కూడా గోల్డెన్ కేలా అవార్డుకు అన్ని విభాగాల్లో నామినేషన్లు పూర్తయ్యాయి.

ADVERTISEMENT

వరస్ట్ యాక్టర్ అర్జున్ కపూర్ (తేవర్), అర్జున్ రామ్ పాల్ (రాయ్), సూరజ్ పంచోలి (హీరో) ఇమ్రాన్ ఖాన్ (కట్టి బట్టి) ప్యార్ కా పంచనామా సినిమాలోని స్టార్స్ అంతా… వరస్ట్ నటి సోనాక్షి సిన్హా (తేవర్) సోనమ్ కపూర్ (ప్రేమ రతన్ ధన్ పాయో) శ్రద్ధా దాస్ (ఎబిసిడి 2) కిస్ కో ప్యార్ కరూ లోని హీరోయిన్లు అందరూ. క్యాలెండర్ గర్లస్ మూవీలోని హీరోయిన్లు అందరూ ప్లస్ అమీ జాక్సన్ (సింగ్ ఈజ్ బ్లింగ్).

ADVERTISEMENT
Latest Stories