భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ దీక్షా ఖుష్వా హైదరాబాద్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. బంజారాహిల్స్‌లోని రేడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయగా, ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగితో వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెండ్ గా పోలీసులకు చిక్కింది.
భోజ్‌పురిలో ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న ఆమె పలు హిట్ సినిమాల్లో భాగస్వామ్యం అయ్యింది. వ్యభిచారం కేసులో ఆమె పట్టుబడడం ప్రకంపనలు భోజ్ పురి సినీ పరిశ్రమకు షాకింగ్ లా మారింది. పట్టుబడిన వారి నుంచి కొంత నగదు, మూడు స్మార్ట్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని జరుపుతున్న దర్యాప్తులో ఎలాంటి వాస్తవాలు వెలుగుచూస్తాయో వేచిచూడాలి.
ADVERTISEMENT
ADVERTISEMENT



