ట్రైలర్ టాక్ – “గన్స్ + గర్ల్స్” కాంభినేషన్!

Deepika Padukone XXX Trailer, Deepika Padukone XXX Movie Trailer, Deepika Padukone XXX Teaser, Deepika Padukone XXX Trailer Release, Deepika Padukone XXX Trailer Vin Diesel, Vin Diesel Deepika XXXబాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే నటించిన తొలి హాలీవుడ్ సినిమాగా ఇండియాలో ఇప్పటికే భారీ ప్రచారాన్ని ఆర్జించిన “ట్రిపుల్ ఎక్స్ – రిటర్న్ ఆఫ్ జండర్ కేజ్” సినిమా టీజర్ ఇటీవల విడుదలై, దీపికా హాట్ నెస్ ను మరింతగా పెంచింది. తాజాగా విడుదలైన ట్రైలర్, ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.

‘ట్రిపుల్ ఎక్స్’ సినిమాలకు ఇండియాలో కూడా భారీ క్రేజ్ ఉంది. అయితే దీపికా ఎంట్రీతో ఆ క్రేజ్ మరింతగా రెట్టింపు అయ్యింది. తాజాగా విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను అమితంగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో, అది కాస్త తారాస్థాయికి చేరుకుంది. “గన్స్ + గర్ల్స్” కాంభినేషన్ గా సిద్ధమైన ఈ “ట్రిపుల్ ఎక్స్ – రిటర్న్ ఆఫ్ జండర్ కేజ్” సినిమాను 2017 జనవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories