Director Harish Shankar made some unnecessary comments to M9 News Journalist Nishant in a media about a very old issue (Suma issue) and a totally unrelated issue to us (Suresh Kondeti). Here is our statement
ఈ రోజు జరిగిన Mr. Bachchan ఈవెంట్ లో హరీష్ శంకర్ గారు convenient గా ఆయనకు కొంతే తెలిసిన ఒక విషయాన్ని, మాకు సంబంధం లేని విషయాన్నీ తెచ్చి మా సంస్థకు సంబందించిన జర్నలిస్ట్ నిషాంత్ ని కార్నర్ చెయ్యడాన్ని M9 News తీవ్రంగా ఖండిస్తోంది.
Also Read – పవన్ ఇచ్చేశారు… జగన్ పుచ్చుకుంటున్నారు!
1. నిత్యం తన హక్కుల కోసం ట్విట్టర్ లో పోరాడే Harish Shankar గారికి ఇంకొకరి self-respect గురించి మాట్లాడిన మాట ‘chinna విషయం‘ అని అనిపించడం దారుణం. ఆరోజు సుమగారు అన్నది మమల్ని కాకపోయినా మీడియా అంతటి తరపున ఖండించాం. హరీష్ శంకర్ గారు గానీ ఇంకొకరు గానీ దానిని అర్ధం చేసుకోలేకపోయినా, వారి అవసరానికి వాడుకోవాలన్నా ఆ ఇష్యూ పరంగా వెనుకడుగు వేసే సమస్యే లేదు. ఇప్పుడే కాదు ఎవరైనా ఇంకోసారి సాటి మనుషుల గురించి చులకనగా మాట్లాడితే ఖండించడానికి ఏ మాత్రం ఆలోచించం.
మేము కానీ మా సంస్థ కానీ వేరే జర్నలిస్టుల విషయాల్లో వేలు పెట్టింది లేదు. కానీ ఈ రోజు పబ్లిక్ లో మా సంస్థకు సంబందించిన జర్నలిస్ట్ నిషాంత్ ని కార్నర్ చేసి సురేష్ కొండేటి (మాకు సంబంధం లేని విషయం) లోకి మమ్మలిని లాగారు కాబట్టి .. మీకు కొన్ని సూటి ప్రశ్నలు
Also Read – జయభేరీకి హైడ్రా నోటీస్… నో వర్రీస్ మేము రెడీ
2. సుమ గారి తో సారీ చెప్పించారు అన్నారు. మేము సుమ గారితో మాట్లాడిందే లేదు. మీరు నిరూపిస్తే మేము ఈ వెబ్సైట్ మూసి వేయడానికి సిద్ధం.
3. ఎవరు సుమ గారితో సారీ చెప్పించారు? మీరు ఆ పేర్లు ఇక్కడ పబ్లిక్ లో రివీల్ చేయండి. ఎందుకంటే సుమ గారితో ఆ ఒక్క ఇష్యూ లో డిఫర్ అవడం తప్పించి ఆమె మీద మాకు ఎప్పుడూ గౌరవమే.. మేము సుమ గారితో మాట్లాడిందే లేదు. ఈ బ్లేమ్ మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. మీరే చెప్పాలి ఆ సారీ ఎవరు చెప్పించారో?
Also Read – చెప్పాల్సింది చెప్పేసి తూచ్ అంటే ఎలా బ్రహ్మాజీ?
4. మాకు, మా సంస్థకు సంబంధం లేని సురేష్ కొండేటి గారి గురుంచి మీరు మాతో మాట్లాడారు. అదే కాంట్రవర్సీ అయిన హీరోయిన్ మరో మూవీ కి ఆయన్ని స్టేజి మీదకు పిలిపించి మరీ డాన్సులు వేయించారు. దీని పై మీ స్టాండ్ ఏంటి?
5. మోస్ట్ రీసెంట్ ప్రెస్ మీట్ లో బన్నీ వాసు గారు మాట్లాడిన మాటలు వినండి. మాకు పబ్లిసిటీ వస్తది ముందు రమ్మనండి అని చెప్పా.. ఎవరివి డ్యూయల్ స్టాండర్డ్స్? ఎవరికీ అకౌంటబిలిటీ లేదు? మీడియాకా? ఇండస్ట్రీ కా? మీరే చెప్పండి.
FYI @harish2you garu
ఈ రోజు జరిగిన Mr. Bachchan ఈవెంట్ లో హరీష్ శంకర్ గారు convenient గా ఆయనకు కొంతే తెలిసిన ఒక విషయాన్ని, మాకు సంబంధం లేని విషయాన్నీ తెచ్చి మా సంస్థకు సంబందించిన జర్నలిస్ట్ నిషాంత్ ని కార్నర్ చెయ్యడాన్ని M9 News తీవ్రంగా ఖండిస్తోంది.
1. నిత్యం తన హక్కుల కోసం… pic.twitter.com/nFG5Et6VJz
— M9 NEWS (@M9News_) July 28, 2024