ఈ ‘తెల్ల తోలు’ బ్యూటీ కూడా ‘న్యూడ్’ ఫోటోషూట్!

espn body 2017 anna kournikovaటెన్నిస్ రంగాన్ని – ఫ్యాషన్ రంగాన్ని దగ్గర చేసిన ముద్దుగుమ్మలలో అన్నా కోర్నికోవా మొదటి స్థానంలో ఉంటే, మారియా షరపోవా తర్వాత స్థానాన్ని ఆక్రమించిందని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత టెన్నిస్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి అందాల భామ కూడా హాట్ హాట్ ఫోటోషూట్ లకు నిలయంగా మారడం విశేషం. ఇటీవలే ‘బ్లాక్ బ్యూటీ’ సెరీనా విలియమ్స్ ‘బేబీ బంప్’తో ఇచ్చిన న్యూడ్ ఫోటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, తాజాగా మరో టెన్నిస్ బ్యూటీ న్యూడ్ ఫోటోషూట్ హల్చల్ చేస్తోంది.

డెన్మార్క్ కు చెందిన ‘తెల్ల తోలు’ పిల్ల కారోలిన్ వోజ్నియాకి ‘ఈఎస్పీఎన్ బాడీ 2017’కు ఇచ్చిన ఫోటోషూట్ లో ఒంటిపై ఎలాంటి వస్త్రం ధరించకుండా దర్శనమిచ్చింది. అంతకుముందు బాడీ పెయింటింగ్ సందర్భంగా కూడా ‘స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్ సూట్’కు తన నగ్న దేహాన్ని అప్పగించిన కారోలిన్, తాజాగా ఈఎస్పీఎన్ కు కూడా అదే పని చేసింది. అసలే అందాల బొమ్మ… ఆపై నగ్న సౌందర్యం… ఇక వీక్షకులు ఆగుతారా..! అందుకే ఈ ముద్దుగుమ్మ ‘న్యూడ్’ పిక్స్ వైరల్ అవుతూ సందడి చేస్తున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories