ఇటీవల కాలంలో ‘చందమామ’ కాజల్ అగర్వాల్ అందాల ఆరబోతకు తెరలేపిందనే వార్తలు సినీ వర్గీయుల్లో ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న “సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం” సినిమాలలో హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కనువిందు చేయనుందని కొన్నాళ్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే, సినిమాల్లోనే కాదు, సినీ ఈవెంట్లలో సైతం కాజల్ అబ్బూరపరిచే విధంగా ఇటీవల తన భారీ సోయగాలను బహిరంగపరిచి అందరికీ షాకిచ్చింది.
కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లోనే కాదు, తన వ్యక్తిగత జీవితంలోనూ కాజల్ హాట్ హాట్ కాస్ట్యూమ్స్ నే ధరిస్తోందని తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. తన సోదరి నిషా అగర్వాల్ తో కలిసి బీచ్ ఒడ్డున సందడి చేస్తున్న కాజల్ కాస్ట్యూమ్స్ రానూ రానూ తగ్గిపోతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిట్టిపొట్టి షార్ట్స్ తో యువతరం మతులు పోగోడుతున్న కాజల్ అగ్వరాల్ అందాల ప్రదర్శన వెనుక అసలు కారణం ఏమిటో అంటూ సినీ వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు.





