ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార డ్యాన్స్!

Mahesh Babu Daughter Sitara Dance Performance, ముద్దొచ్చే ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార గురించి నేడు కొత్తగా చెప్పేదేముంది. చలాకీ పిల్లగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ చిన్నారి స్కూల్ వార్షికోత్సవంలో వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్సులో మెరిసిపోతున్న సితార తానూ చదువుతున్న పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ‘క్లాప్ క్లాప్’ అనే పాటకు స్టేజ్ పై గ్రూప్ డ్యాన్స్ చేసింది. చూడముచ్చటగా ఉన్న ఈ డ్యాన్సింగ్ కు సంబంధించిన వీడియోను తల్లి నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Sitara annual day dance performance

A video posted by Namrata Shirodkar (@namratashirodkar) on

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories