ప్రిన్స్ కు పండగ… ఫ్యాన్స్ కు ఫీస్ట్..!

Mahesh Babu partying with kids Gautham Krishna Sitara-టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్మైల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మహేష్ నవ్వుతూ ఉంటే అభిమానులకు ‘ఐ ఫీస్ట్.’ ప్రస్తుతం అలాంటి ఓ ఫోటోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం అమెరికాలో “మహర్షి” షూటింగ్ తో పాటు విరామ సమయాలలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్ ఫోటో బయటకు వచ్చింది.

ADVERTISEMENT

[m9ad]

నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలో మహేష్ బాబు సితార, గౌతమ్ లు కలిసి లంచ్ టేబుల్ దగ్గర కూర్చోగా, అందరూ నవ్వుతూ ఉండగా కెమెరా క్లిక్ మంది. న్యూయార్క్ లో ఫ్యామిలీతో కలిసి ఉన్న సందర్భంలోని ఫోటోగా నమ్రత తెలిపారు. మరి ప్రిన్స్ అంత ఆనందంగా ఉంటే, ఫ్యాన్స్ హంగామా చేయడం కామనే కదా!

ADVERTISEMENT
Latest Stories