నవరసాలన్నింటిలోకల్లా ‘కింగ్’ నాగార్జునకు సూటయ్యేది ‘శృంగార’ రసం అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రసాన్ని “సోగ్గాడే చిన్నినాయనా” చిత్రం ద్వారా వెండితెరపై అధ్బుతంగా పండించి, ప్రేక్షకుల చేత నీరాజనాలు పలికించుకుంటున్నారు. అలాంటి ‘మన్మధుడు’ నాగ్, త్వరలో తనలో దాగి ఉన్న భక్తిరసాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించాలని సిద్ధమవుతున్నారని ట్రేడ్ టాక్.
మార్చి 25న విడుదల కాబోతున్న “ఊపిరి” సినిమా తర్వాత నాగ్, మరోసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో జత కట్టబోతున్నారని, శ్రీవేంకటేశ్వరస్వామి నేపధ్యంలో సాగే ఆధ్యాత్మికత కధా చిత్రమని, ఈ కధ విన్న వెంటనే నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని, అంత అద్భుతంగా ఈ సినిమా స్క్రిప్ట్ రూపుదిద్దుకుందని సినీవర్గీయుల సమాచారం. గతంలో వెంకటేశ్వరస్వామి భక్తుడిగా మెరిసిన “అన్నమయ్య” ఆల్ టైం క్లాసికల్ చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది.
అలాగే “శ్రీరామదాసు, షిర్డీ సాయి” వంటి దైవాంసిక చిత్రాలలో కూడా నాగ్ నటన విమర్శకుల ప్రశంసలను పొందింది. దీంతో మరోసారి నాగ్ – దర్శకేంద్రుడు కాంభినేషన్ పై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరి ‘’భక్తికర’ ఈ సినిమాను చిత్రమని ఒకరంటుంటే, మరొకరు మెగాస్టార్ సెనగ 16 నెలల్లో ఖాళీలు ఉండవేమో!





