Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 438
Telugu
సమంత.. ఎప్పటికి మెరిసే బంగారమే..!
12 ఏళ్ల కెరియర్ లో తన ఫాం ఎప్పుడూ కోల్పోని సమంత ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. కెరియర్ లో ఆమెకు ఎదురైన ప్రతి క్లిష్ట పరిస్థితిని దాటుకుంటూ ఆమె సక్సెస్ బాటలో నడిచింది. సక్సెస్ లో ఉన్నప్పుడు వరుస అవకాశాలు రావడం కామన్ కానీ ఫెయిల్యూర్ లో కూడా ఛాన్సులు రాబట్టుకోగలడం చాలా...
6 May, 2022
ఒక పెద్ద తప్పు…ఏపీకి తీరని నష్టం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొంటున్న అనేక నిర్ణయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్‌ను ఎక్కువగా దెబ్బ తీసింది మూడు రాజధానుల ప్రతిపాదన అని చెప్పక తప్పదు....
6 May, 2022
బాబుగారు… ఆ జాబితా చాలా పెద్దది చెప్పడం కష్టం
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న విశాఖ జిల్లా తాళ్ళవలసలో జరిగిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలు, అవకతవకలు, అక్రమాలు,...
6 May, 2022
150 సినిమాల చరిత్ర.. ‘మెగా’ డైలమా..!
ఈమధ్య ప్రేక్షకులు కటౌట్ ఎవరిదన్న దాన్ని బట్టి సినిమా చూడట్లేదు. కంటెంట్ ఉన్న సినిమాలో కటౌట్ ఎవరిదైనా సరే రైట్ రైట్ అనేస్తున్నారు. ఈ క్రమంలో మెగా...
6 May, 2022
దొరకనంతవరకే మావాడు… దొరికితే ఎవడో?
‘దొరికితే దొంగలు..లేకుంటే దొరలు’ అనే మాట తరచూ వింటుంటాము. దానికి చిన్న ఉదాహరణగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి వైసీపీ ఎంపీటీసీ అభినవ్ గురించి చెప్పుకోవచ్చు. ఇటీవల అతను తన...
5 May, 2022
నెల్లూరులో మళ్ళీ అదే సీన్ రిపీట్
సుమారు పది రోజుల క్రితం తిరుపతి రూయా హాస్పిటల్లో ఓ పదేళ్ళ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. రాత్రి 11 గంటలకు బాలుడి మృతదేహాన్ని 90 కిమీ...
5 May, 2022
అత్యాచారం జరిగితే ఏదేదో జరిగిపోతోందని అంటారేమిటో?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాల గురించి నేడు తిరుపతిలో జరిగిన సభలో మాట్లాడిన మాటలు వింటే షాక్ అవక తప్పదు. ఆయన...
5 May, 2022
ప్రశాంత్ కిషోర్‌ను వైసీపీ ఎందుకు వద్దనుకుందో?
గత ఎన్నికలలో వైసీపీకి అన్నీ కలిసి రావడం, ప్రశాంత్ కిషోర్ కూడా తోడ్పడటంతో చాలా సులువుగా గెలిచి అధికారంలోకి రాగలిగింది. కానీ వచ్చే ఎన్నికలలో వైసీపీకి అటువంటి...
5 May, 2022
మంత్రి పదవి నాకు మహాభాగ్యం కాదు: బొత్స
ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగాయని, ఇందుకు బాధ్యులైన 30మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశామని, మరో 44 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని...
5 May, 2022
మళ్ళీ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తక్షణం నిర్మాణాలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని మార్చి 3వ తేదీన...
5 May, 2022
చంద్రబాబు జిల్లా పర్యటనలతో వైసీపీలో టెన్షన్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు బయలుదేరుతానని ప్రకటించగానే వైసీపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఓ పక్క నారా లోకేశ్, మరో పక్క చంద్రబాబు...
4 May, 2022
ఎందుకీ పదో పంచాయతీ?
మన జగనన్న హయంలో చివరికి పదో తరగతి పరీక్షలు కూడా వివాదస్పదంగా మారడం చాలా విడ్డూరంగా ఉంది. సాధారణంగా పదో తరగతి పరీక్షల హడావుడి మొదలైనప్పుడు...
4 May, 2022
తెలుగు న్యూస్ ఛానల్స్ భాషా దారిద్యం
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు లేదా వెరైటీగా చూపేందుకు సినిమాలలో కమెడీయన్లు, విలన్ల చేత తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పించేవారు. దానిని ప్రేక్షకులు చాలా ఆస్వాదించారు కూడా....
4 May, 2022
కొరటాల శివ, జూ.ఎన్టీఆర్లకు తిప్పలు తప్పవా?
కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య బాక్సాఫీసు వద్ద బోర్లా పడటంతో ఎన్నడూ లేని విదంగా అనేక చర్చలు మొదలయ్యాయి. ముందుగా రాజమౌళి సినిమాలలో...
4 May, 2022
మొన్న తిట్లు…అదే నోటితో నేడు దీవెనలు!
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, నీళ్ళ సరఫరా, విద్యుత్ కోతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముందుగా ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా ప్రతివిమర్శలు...
4 May, 2022
విజయసాయి రెడ్డికి కాంగ్రెస్ వాతలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ పెళ్ళికి హాజరైనప్పుడు ఆయన అక్కడ ఓ నైట్ క్లబ్లో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
3 May, 2022
కేటీఆర్ ఎఫెక్ట్..ఏపీలో రోడ్ల మరమత్తులకి నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు తక్షణం మరమత్తులు చేయడమో వాటి స్థానంలో కొత్త రోడ్లు వేయాలనో రాష్ట్రంలో ప్రతిపక్షాలు తరచూ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం...
3 May, 2022
వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ తప్పదా?
అధికారంలో ఉన్నప్పుడు ‘మా అంతటివారు లేరు... ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే...’ భ్రమలో రాజకీయ నాయకులు ఉండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ పార్టీలు మళ్ళీ రాజరిక...
3 May, 2022
బిజెపి అలాగే పనిచేస్తుంది మరి కనుక…
దేశంలో ఒక్కో పార్టీది ఒక్కో సిద్దాంతం, ఒక్కో విధానంతో పని చేస్తుంటాయి. బిజెపి హిందూ అజెండాతో కాంగ్రెస్ లౌకికవాదం అజెండాతో పనిచేస్తుంటాయి. ప్రాంతీయ పార్టీలైన టిఆర్ఎస్...
3 May, 2022
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి
సినిమాలలో పెద్ద సినిమాల లాభనష్టాలు, కష్టాలు వేరయా అన్నట్లుంది ప్రస్తుతం. పెద్ద హీరో హీరోయిన్లను పెట్టి వందల కోట్లు ఖర్చు చేసి పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూ...
3 May, 2022
ఈ క్రెడిట్ మంత్రి బొత్స సత్యనారాయణదే?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు ఓ ప్రత్యేకత ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిదంగా ఈసారి పరీక్షలకు ముందే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఏలూరు, కృష్ణా...
3 May, 2022
టీవీ9 తీరు మారదా…స్టూడియోకి పిలిచి అవమానించడం దేనికి?
భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న న్యూస్ ఛానల్ టీవీ9 తాము మెరుగైన సమాజం కొరకు పనిచేస్తున్నట్లు చెప్పుకొంటుంది. మామూలు వార్తలను కూడా సెన్సేషన్ చేసే దురలవాటున్న టీవీ9 ప్రముఖుల,...
2 May, 2022
ఆచార్య, రాధేశ్యామ్ నేర్పిన గుణపాఠాలు ఏమిటి?
ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటివారు తెలుగు చిత్రసీమను తిరుగులేకుండా ఏలుతున్నరోజులలోనే సినిమా కధ నచ్చకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తుండేవారు. ఆ ట్రెండ్...
2 May, 2022
అన్ని పార్టీలకు ప్రశాంత్ కిషోర్ ఎసరు?
ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ దేశంలో దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు పనిచేసి వాటిని ఎన్నికలలో గెలిపించి అధికారంలోకి తెచ్చేందుకుగాను కోట్లాది రూపాయలు ఫీజు రూపంలో...
2 May, 2022
వాసిరెడ్డి పద్మకి మళ్ళీ తప్పేలా లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాలతో పోరాడక తప్పెలాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలు, హత్యలపై...
2 May, 2022
ఏపీలో హత్యలు…అత్యాచారాలకు అంతే లేదా?
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను చూసి వైసీపీ ప్రభుత్వం ఏమనుకొంటుందో తెలీదు కానీ ప్రజలు మాత్రం సిగ్గుతో తలదించుకొంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఓ మహిళ (తానేటి...
2 May, 2022
రాజకీయ పరిణతి అంటే ఇదే కదా?
నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏపీ, తెలంగాణ మంత్రుల మద్య మొదలైన పరస్పర విమర్శలు కాకతాళీయమా లేక టిఆర్ఎస్, వైసీపీల వ్యూహంలో భాగమా అనేది తరువాత...
30 April, 2022
పశ్చిమలో కలకలం.. అధికార ఎమ్మెల్యేపై దాడి
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ ఈరోజు ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకొన్న...
30 April, 2022
Page 438 of 1205
1
…
436
437
438
439
440
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story