Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 437
Telugu
పెద్దాయన్ని అంటారేంటి…. బుర్ర ఉందా?
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడు ఆయన.. క్యారక్టర్ ఏదైనా సరే ఆయన చేశారంటే పాత్రకి ప్రాణం వచ్చినట్టే. ఇచ్చిన పాత్ర ఎలాంటిదైనా దానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయడం ఆయన వంతు. తెలుగు సినిమా చరిత్రలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఆయనే విలక్షణ నటుడు కోటా...
10 May, 2022
మహేష్ ఏంటి ఇలా అనేశాడు..!
ప్రెస్ మీట్లలలో స్టార్స్ చేసే కామెంట్స్ ఒక్కోసారి వారికే ఎఫెక్ట్ పడేలా చేస్తాయి. మొన్నామధ్య జాన్ అబ్రహం ప్రాంతీయ సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పడంతో...
10 May, 2022
నారాయణ తట్టుకోగలరో లేదో? రఘురామ రాజు
మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ, ఆయన సతీమణిని ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం, ఆయనపై రాజధాని భూములు, ఇన్నర్ రింగ్ రోడ్...
10 May, 2022
ఏపీలో పరాకాష్టకు చేరిన రాజకీయ కక్ష సాధింపు చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సున్నా...అప్పులు, కక్ష సాధింపులు, హత్యలు, అత్యాచారాలు మాత్రం నూటికి నూరు శాతం అన్నట్లుంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో ఏపీ సీఐడీ...
10 May, 2022
ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని మంత్రి బొత్స అన్నారు కదా?అచ్చెన్న ప్రశ్న
మాజీ మంత్రి, నారాయణా గ్రూప్ విద్యాసంస్థల అధినేతను ఏపీ సీఐడీ పోలీసులు ఈరోజు హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడంపై ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు చాలా...
10 May, 2022
రాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రానికి నిధులు రాలుస్తాయా?
వైసీపీ ప్రభుత్వానికి కావలసింది కేంద్రం నుంచి నిధులు, అప్పులే. కనుక త్వరలో జరుగబోయే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలో అదనంగా మరికొంత పిండుకొనే అవకాశం లభించినట్లే. జూలై...
10 May, 2022
నారాయణ విద్యాసంస్థల అధినేత అరెస్ట్.. బలిపశువు సిద్దం?
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణని కొద్ది సేపటి క్రితం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు...
10 May, 2022
మోటర్లకు మీటర్లు…రాజుగారు ఏడు చేపల కధ
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలపై బాదుడు కార్యక్రమంలో చివరాఖరిగా మిగిలిన రైతులను కూడా బాదేందుకుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటర్లకు విద్యుత్...
10 May, 2022
జనసేన ఎవరితో పొత్తులు పెట్టుకుంటుందో మాకేం తెలుసు?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మరోసారి టిడిపితో పొత్తుకి సిద్దమన్నట్లు మాట్లాడారు. ప్రస్తుతానికి బీజేపీతో స్నేహం కొనసాగుతుందని కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు...
9 May, 2022
ప్రతిపక్షాలను తిట్టేందుకు ప్రెస్మీట్లు ప్రెస్మీట్లు పెడతారు కానీ…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్లలోని బి ఫార్మసి స్టూడెంట్ తేజస్విని అనుమానాస్పద మృతిపై బిజెపి కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి...
9 May, 2022
ఒక్కరోజులో ఆత్మహత్య హత్యాచారంగా ఎలా మారింది? లోకేష్ ప్రశ్న
నాలుగు రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లాలో గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి చెందింది. ఆమెపై అత్యాచారం సాదిక్ అనే వ్యక్తితో సహా మరికొంత...
9 May, 2022
ఆ సచివాలయం మాకు… ఈ సచివాలయాలు మీకు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అపార రాజకీయ అనుభవజ్ఞుడే కానీ అప్పుడప్పుడు ఆయన మాట్లాడే మాటలతో విమర్శలకు గురవుతుంటారు. నిన్న ఆయన విజయనగరంలో జిల్లా వైసీపీ...
9 May, 2022
కుక్క తోక పట్టుకొని గోదారి దాటాలని ఎవరూ కోరుకదా?
టిడిపి, జనసేనలు పొత్తులకు సిద్దపడుతుండటంపై వైసీపీ మంత్రులు, నేతలు సింహం సింగిల్‌గానే వస్తుంది దానిని ఎదుర్కోలేకనే ఆ రెండు పార్టీలు మళ్ళీ చేతులు కలుపుతున్నాయని, కానీ ఎన్ని...
9 May, 2022
సింహం సింగిల్‌గా వచ్చినా గద్దె దిగక తప్పదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు తన పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పారు. నంద్యాల జిల్లా, శిరెవెళ్ళ మండలంలో ఆదివారం జరిగిన సభలో మాట్లాడుతూ, “మా పార్టీ...
9 May, 2022
భాగ్యనగరంలో ఇక సింగిల్ స్క్రీన్లు కనిపించవా..?
అసలే కరోనా వల్ల దాదాపు రెండేళ్ల పాటుగా థియేటర్ల వ్యవస్థ దెబ్బ తినగా మల్టీప్లెక్స్ ల రూపంలో వాటి మీద మరింత ఎఫెక్ట్ పడేలా ఉంది. ముఖ్యంగా...
8 May, 2022
యాంకర్ సుమ.. ఇది మార్చుకోవాల్సిందే..!
స్మాల్ స్క్రీన్ పై యాంకర్ సుమ సందడి మాములుగా ఉండడు. దాదాపు రెండు దశాబ్ధాల నుండి యాంకర్ గా బుల్లితెర మీద తన సత్తా చాటుతుంది సుమ...
8 May, 2022
బాబు మా రాక్షస పాలనను అంతం చేయాలంటారు: అంబటి
అదేదో సినిమాలో విలన్ పక్కన్ ఉండే కమెడియన్, “నువ్వో దౌర్భాగ్యుడివి.. నువ్వో దుష్ట దుర్మార్గుడివి... నువ్వో రాక్షసుడివి...నువ్వో నీచ మీకృష్టుడివి...” అంటూ నోటికొచ్చినట్లు తిట్లు తిట్టేసి... “అని...
7 May, 2022
అక్కడ పెట్టుబడుల వరద..ఇక్కడ అప్పు చేసి పప్పు కూడు
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఐటీ-హబ్‌లు, సాఫ్ట్వేర్ పార్కులు, వైద్య పరికరాలకు మెడికల్ డివైజస్ పార్కు, చిన్న, పెద్ద పరిశ్రమలకు వేర్వేరుగా ఇండస్ట్రియల్ పార్క్‌లు, టెక్స్టైల్ పార్కులు, రవాణా...
7 May, 2022
సినిమా ఇండస్ట్రీని రమ్మంటే రావడం లేదు
ఏపీ పర్యాక శాఖ మంత్రి ఆర్కె. రోజా భర్త సెల్వమణి, తమిళ సినిమాల షూటింగ్ ఏపీలో, హైదరాబాద్‌లో చేయొద్దంటూ కోలీవుడ్‌కి చేసిన తాజా సూచన ఆమెకు తలనొప్పిగా...
7 May, 2022
మహేష్ కోసం రాజమౌళి ఎందుకు త్యాగం చెయ్యాలి..?
సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ముహూర్తం పెట్టిన నాటి నుండి టీజర్, ట్రైలర్ ఆఖరికి సినిమా రిలీజ్ డేట్ కూడా...
7 May, 2022
ఏపీలో ఐఏఎస్ అధికారులకు జైలు శిక్షలు…షరా మామూలే!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో సచివాలయాలు నిర్మించి నిర్వహిస్తున్న కేసులో కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు ఇదివరకు 8 మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడటం, వారు...
7 May, 2022
అప్పలరాజుగారు… ఇదేం సీదిరి?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి ఇన్నింగ్స్‌లో కొత్త మంత్రులు సెకండ్ బ్యాట్స్ మెన్‌గా చాలా ఉత్సాహంగా బరిలో దిగారు. కనుక చక్కగా బ్యాటింగ్ చేసి...
7 May, 2022
షర్మిలమ్మ సిఎం కేసీఆర్‌ను అంత మాట అనేసిందేమిటి?
తెలంగాణలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం సూర్యాపేటలో వ్యవయసాయ మార్కెట్ యార్డు వద్ద ఆగి ధర్నా చేశారు....
7 May, 2022
ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్‌కే!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ-టిడిపిల మద్య యుద్ధ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో హత్యలు, మానభంగాలు, ప్రశ్నాపత్రాల లీకులు, మాస్ కాపీయింగ్ తదితర అంశాలపై టిడిపి నేతలు,...
6 May, 2022
బాబుని బ్లేమ్ చేయడం ఏందయ్యా.. మీ బొంద..!
మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో డైలాగ్ ఉంది కదా.. సినిమా హిట్టైతే మన ఖాతాలోకి.. లేదంటే అవతల వాడి ఖాతాలోకి అని.. అలానే ఉంది కొందరి మెగా...
6 May, 2022
కేటీఆర్ యధాలాపంగానే ఆ మాట అన్నారా?
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్ సమావేశంలో ఏపీలో రోడ్లు, నీళ్ళు, విద్యుత్ కోతల గురించి కామెంట్స్ చేయడం, దానిపై...
6 May, 2022
గడప గడపకీ ఇసుక దొంగలు?
ఈ నెల 10వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘గడపగడపకి వైసీపీ’ కార్యక్రమం మొదలవబోతోంది. దీనిలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్ళి...
6 May, 2022
తెలంగాణలో రాజకీయ హడావుడి.. ఏమవుతుందో?
తెలంగాణ రాష్ట్రంలో చాలా బలమైన, సుస్థిరమైన టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు కూడా బలంగానే ఉన్నాయి. అయినా రాష్ట్రంలో రాజకీయ శూన్యత...
6 May, 2022
Page 437 of 1205
1
…
435
436
437
438
439
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story