మరో పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్!

pawan kalyan kajal agarwal marriageఅవును… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సారి కలువ కళ్ళ సుందరాంగి కాజల్ అగర్వాల్ ను పరిణయమాడాడు. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో చేసుకునే అనేక వివాహాలలో భాగంగా ‘పవర్ స్టార్ – చందమామ’ల పరిణయ మహోత్సవం వైభవంగా జరిగిందని సమాచారం.

రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించిన ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని టాక్. దర్శకుడు బాబీ దగ్గరుండి ఈ సన్నివేశాలను రూపకల్పన చేసారని, ‘గబ్బర్ సింగ్’లో శృతి – పవన్ ల మధ్య వివాహ సన్నివేశం చాలా సింపుల్ గా ఉంటుంది గానీ, తాజా సినిమాలో కాస్త హంగామా ఎక్కువగా ఉంటుందని, పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని టాక్. మరి ఈ వేడుకను చూడాలంటే ఏప్రిల్ 8వ తేదీ వరకు వెయిట్ చేయాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories