సర్ధార్ గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ మేకింగ్ టాక్!

Pawan kalyan Sardaar Gabbar singh title song makingఆడియో విడుదల ముందు మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతోంది. విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ మినహా మిగతా అన్ని వీడియోలపై ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చిన ‘సర్ధార్’ టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియో అభిమానులకు కన్నుల పండుగగా ఉంది.

ADVERTISEMENT

ఈ ఆల్బంలో హైలైట్ పాటగా నిలిచిన టైటిల్ సాంగ్, చిత్రీకరణలోనూ అదే రేంజ్ లో ఆకట్టుకుంటుందని మేకింగ్ వీడియోతో స్పష్టమైంది. ముఖ్యంగా ఈ పాటలో పవర్ స్టార్ ఇచ్చిన స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘సర్ధార్’ బైక్ పై ఉన్న స్టిల్స్, గన్ తిప్పుతూ పవర్ స్టార్ చేసిన సందడి అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories