పిక్ టాక్ : “జనతా గ్యారేజ్” ప్రవేశ ద్వారము!

pic-talk-ntr-janatha-garageకొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న “జనతా గ్యారేజ్” షూటింగ్ సారధి స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేసిన ఈ సెట్ ప్రవేశ ద్వారం ఎలా ఉంటుంది? అంటే… ఈ సినిమా టైటిల్ ను చూపెడుతుంది అని తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పిక్ చెప్తోంది. ‘జనతా గ్యారేజ్’ పేరుతో దర్శనమిస్తున్న టైటిల్ ఆకట్టుకుంటోంది. అలాగే ఆర్చ్ మోడల్ లో తగిలించి ఉన్న టైటిల్ బోర్డు, రెంచ్ డిజైన్ తదితర అంశాలు చూపరులకు ఆకట్టుకుంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories