‘కిస్’ బ్యూటీ ‘హాట్’ పిక్!

Priya Banerjeeదాదాపుగా అయిదేళ్ళ క్రితం అడవి శేష్ ‘కిస్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన ప్రియా బెనర్జీకి ఆశించిన అవకాశాలు రాలేదు. ‘జోరు, అసుర’ వంటి ఒకటి, రెండు సినిమాలలో చేసినా గుర్తింపు లభించకపోవడంతో, ప్రస్తుతం బాలీవుడ్ లో హిందీ వెబ్ సిరీస్ లు చేస్తోంది. హాట్ హాట్ సీన్లకు ఏ మాత్రం అభ్యంతరం తెలుపకుండా నటిస్తోన్న ఈ బ్యూటీ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో సమ్మర్ హీట్ ను పెంచే ఫోటో ఒకటి పోస్ట్ చేసింది.

బికినీ పిక్స్ వంటివి ఈ ఎన్ఆర్ఐ బ్యూటీకి సర్వసాధారణం. గతంలో బికినీ పిక్స్ చాలా పోస్ట్ చేసింది కూడా! అయితే ఈ భంగిమ యువ హృదయాలను మరింత ఆకర్షించే విధంగానే కాకుండా, ఈ బ్యూటీని మరింత హాట్ గా ప్రజెంట్ చేస్తోంది. ఫోటోగ్రాఫర్ విక్రం బావా క్లిక్ మనిపించిన ఈ బ్యూటీ పిక్ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత హాట్ గా ఉందిలేండి మరి!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories