మున్సిపల్ ఎన్నికలలో రేవంత్ హస్తవాసి వెరీగుడ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించే ఫలితాలు.
ఈ ఫలితాలు కాంగ్రెస్ పాలనకు గీటురాయా లేక రేవంత్ రెడ్డి నాయకత్వానికి గీటురాయా?అంటే రెండోదే.
ADVERTISEMENT
కీచులాడుకునే కాంగ్రెస్ నేతలకి కలిసి పని చేయడం నేర్పించి, ఫలితాలు సాధిస్తున్నారు కనుక. లేకుంటే బీఆర్ఎస్ దుష్ప్రచారానికి కాంగ్రెస్ బలైపోయేదే! మహిళలకు ఉచిత
బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటివి కాంగ్రెస్‌ని కాపాడాయి.
అధికార పార్టీ ఇలాంటి విజయాలు సాధించడం అసాధారణ విషయం కాదు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా వరుస విజయాలు సాధించింది. కనుక ఈ ఎన్నికలలో గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరమే.
ADVERTISEMENT




