బాలీవుడ్ బుల్లితెర స్టార్ హీరోయిన్ గా రాణిస్తోన్న షమా సికందర్, తన అభిమానుల కోసమంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్ ను పోస్ట్ చేసింది. చిరుదరహాసం ప్రదర్శిస్తూ ఓ టవల్ ను మాత్రమే చుట్టుకుని ఉన్న ఈ బ్యూటీ పిక్ కు వేల సంఖ్యలో లైక్ లు వచ్చిపడ్డాయి. బుల్లితెరపై, వెబ్ సీరియల్స్ లో తనకున్న హాట్ గుర్తింపును మరింత ఎక్కువయ్యే విధంగా ఈ పిక్ లో సికందర్ కనపడుతోంది.
గత రెండేళ్ళ నుండి రన్ అవుతోన్న “మాయ” వెబ్ సీరియల్ లో షమా అందచందాలు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే అప్పటికే బాలీవుడ్ బుల్లితెరను ఈ బ్యూటీ ఏలేసింది. ఇక సిల్వర్ స్క్రీన్ కోసం వెయిటింగ్ అన్న సంకేతాలు పంపడానికో ఏమో గానీ ఇటీవల హాట్ పిక్స్ జోరు ఎక్కువగా సాగుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



