తెలుగు బ్యూటీ పోస్ట్ చేసిన హాట్ పిక్!

Sobhita Dhulipalaశోభిత ధూళిపాళ్ళ… 2013 – 14 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా బాగా మారుమ్రోగిన పేరు. 2013లో ఫెమినా మిస్ ఇండియాగా అవతరించిన ఈ బ్యూటీ, అదే ఏడాది ఇండియా తరపున మిస్ ఎర్త్ పోటీలలో పాల్గొంది. ఆ తర్వాత కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై కూడా తళుక్కుమని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2016లో చేసిన ‘రమణరాఘవ్’ సినిమాలో టాప్ లెస్ సీన్ చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తెలుగులో అడవి శేష్ ‘గూడచారి’ సినిమాలో నటిస్తోంది.

ADVERTISEMENT

అలాగే బాలీవుడ్ లోనూ అరకొర సినిమాలు చేస్తోన్న ఈ తెనాలి పిల్ల తాజాగా సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్ ను పోస్ట్ చేసింది. టూ పీస్ రెడ్ కలర్ బికినీతో బీచ్ పక్కన కూర్చుని ఉన్న శోభిత పిక్ వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇలాంటి ఫోజులు ఇవ్వడం రొటినే గానీ, తెలుగు పిల్లగా శోభిత ఈ హాట్ హాట్ ఫోజులకు నిలయంగా నిలవడం, ఈ పిక్ ను మరింత హాట్ గా మార్చేసాయి. ప్రస్తుతం శోభిత చేతిలో ఒక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories