ప్రూఫ్ కావాలా..? ‘XXXXX’లో కెమెరా పెట్టుకోవాలా..?

Sri Reddy disgusting wordsతమిళ ఇండస్ట్రీకి సంబంధించిన బిగ్ షాట్స్ పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు సంచలనాత్మకంగా నిలిచిన విషయం తెలిసిందే. కోలీవుడ్ వర్గాలు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తుండగా, తాజాగా శ్రీరెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మరింత కలకలం రేపుతోంది. లారెన్స్ పై ఆరోపణలు చేసారు కదా… దానికి సంబంధించి మీ వద్ద సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?

ADVERTISEMENT

“నా XXXXXXలో కెమెరా పెట్టుకోవాలా? లేదంటే నా “XXXXX” పైన కెమెరా పెట్టుకోవాలా? అలాంటి పరిస్థితులలో లారెన్స్ మాస్టర్ నన్ను వీడియో తీయనిస్తారా? నిజానికి ఆయన గురించి నేను చాలా మంచిగా విన్నాను. అందుకే ఎలాంటి భయం లేకుండా పిలిచిన చోటకి వెళ్లాను. అతను అలా అడుగుతాడని కూడా ఊహించలేదు. అయినప్పటికీ అడిగితే కాదనకుండా నమ్మి, అతన్ని సంతృప్తి పరిచాను. కానీ తనకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా నిరుత్సాహపరిచాడు…” అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

“నన్ను నమ్ము… ఎంతోమందిని నేను పైకి తీసుకువచ్చాను…. లైఫ్ ఇచ్చాను… నీక్కూడా ఇస్తాను అంటే నమ్మాను… అదే నేను చేసిన తప్పు. నాతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా లారెన్స్ వలన ఇలాంటి అనుభవాలనే చవిచూసింది. మ్యాటర్ సీరియస్ అయితే ఆమె కూడా బయటకు వచ్చి, తనకు జరిగిన సంఘటనను ఖచ్చితంగా చెప్తుంది… ఇలాంటి ఘటనలు మరిన్ని జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ పోరాటాన్ని సాగిస్తున్నాను. దీని వలన మా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడినా పట్టించుకోవడం లేదు…” అంటూ ‘నెక్స్ట్ మురుగదాస్ ఎపిసోడ్’ అని స్పష్టం చేసింది.

ADVERTISEMENT
Latest Stories