వేచిచూడండి… ఈ వారంలో మరిన్ని లీక్స్..!

Sri Reddy Tamil Leaks-సోషల్ మీడియాలో ‘తమిళ్ లీక్స్’ పేరుతో సంచలనం సృష్టిస్తోన్న శ్రీరెడ్డి, నడిగర్ సంఘం నుండి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఎవరెన్ని నిర్ణయాలు తీసుకున్నా… తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా తాజాగా చేసిన ఓ ట్వీట్ చెప్పకనే చెప్తోంది. తన ట్విట్టర్ ఖాతాలో అమీ జాక్సన్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి, ఈ వారంలో మరిన్ని లీక్స్ రాబోతున్నాయని పేర్కొంది.

“అమీ బాహ్య సౌందర్యాల పైన నొక్కుతూ ఉన్న ఈ వీడియోలో కెమెరా కనపడగానే అమీ ఓ చిరునవ్వు ఇస్తుంది. హీరోయిన్ల జీవితాలు ఇలాగే ఉంటాయని, మీ కళ్ళు తెరిపించడానికి, వచ్చే వారంలో తమిళ్ లీక్స్ సాక్ష్యాలుగా నిలుస్తాయని” చెప్పింది. సోమవారం నాడు చెన్నైలో ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నానని ఫేస్ బుక్ లో స్పష్టం చేయడంతో, ప్రస్తుతం అందరి చూపులు శ్రీరెడ్డి ప్రెస్ మీట్ వైపుకు మళ్ళుతున్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories