సన్నీ ‘హాట్’ అందాలకు తోడు ‘మ్యాజిక్’ స్టెప్పులు!

sunny-hot-dance-steps“మస్తీజాదే” ప్రమోషన్స్ ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సన్నీలియోన్ హాట్ హాట్ అందాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సారి అందాల విందుతో పాటు నడుమొంపుల మ్యాజిక్ స్టెప్పులు కూడా తోడయ్యాయి. ‘హార నాచ్’ అంటూ డబుల్ బొనంజా ఇచ్చిన సన్నీలియోన్ సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో సందడి చేస్తోంది.

జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో… ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అని బాలీవుడ్ ట్రేడ్ పండితులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఒక వారం ముందు విడుదల కానున్న “క్యా కూల్ హైన్ హమ్” సినిమా నుండి “మస్తీజాదే” తీవ్ర పోటీ ఎదుర్కోనుంది. ఈ నేపధ్యంలో సన్నీలియోన్ అందాలే ఈ సినిమాను ఒడ్డున పడేయాలి అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతానికైతే తాజాగా విడుదల చేసిన పాటను వీక్షించడమే తరువాయి..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories