ఇండియాలో ‘సెన్సార్’ లేకపోతే, ఇలా ఉంటుందా..?

XXX Uncensored Movie Midnight -TitBits -హాలీవుడ్ లో సెన్సార్ నిబంధనలు వంటివి ఉండవు గనుక, అక్కడ న్యూడ్ సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్ చాలా సర్వసాధారణం. అక్కడ పరిస్థితులకు తగినట్లుగానే హీరోయిన్లు కూడా అందాల ప్రదర్శనకు, న్యూడ్ సన్నివేశాలకు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా అలవోకగా నటించేస్తుంటారు. ఇది బహిరంగమే!

ADVERTISEMENT

[m9ad]

మరి కట్ చేసి ఇండియా విషయానికి వస్తే, ఇక్కడ ఉండే సెన్సార్ బోర్డు రీత్యా… అందాల ప్రదర్శనకంటూ కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఒకవేళ ఇండియాలో కూడా ఎలాంటి నిబంధనలు లేకపోతే, పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న దానికి నిదర్శనంగానే ఈ “xxx అన్ సెన్సార్డ్” వీడియోలు నిలుస్తున్నాయి.

ఈ నెల 27వ తేదీ నుండి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రమోషన్ లో భాగంగా ట్విట్టర్ లో దీనికి సంబంధించిన హాట్ హాట్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలలో టాప్ లెస్ సన్నివేశాలతో పాటు, హాలీవుడ్ లో మాదిరి న్యూడ్ సీన్స్ లో కూడా ఏ మాత్రం ఇబ్బందికరంగా లేకుండా నటించడం చూడొచ్చు.

ADVERTISEMENT
Latest Stories