రాజకీయాల్లో ఇదే కొరవడిందిగా… చిరు..!
ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి పాలుపంచుకుంటున్న సినీ వేడుకలలో మరే ఇతర హీరో కూడా పాల్గొని ఉండరు. బహుశా రెగ్యులర్ గా సినీ వేడుకలకు యాంకరింగ్ బాధ్యతలు నిర్వహించే వారు కూడా మెగాస్టార్ పాల్గొన్న వేడుకల సంఖ్యను సరితూగలేదేమో! అయితే రాజకీయాలను విడిచిపెట్టి సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్, సదరు సినీ వేడుకలను తన...
30 June, 2016