జగన్, విజయసాయి రెడ్డి ఏడాదిన్నర పాటు జైలులో కలిసి ఏం చేశారు?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో విడిగా రోజుకు చంద్రబాబు మీద విరుచుకుపడుతూ మూడు నాలుగు ట్వీట్లు వేస్తారు. అలా వెయ్యకపోతే ఆయనకు పొద్దు గడవదా అన్నట్టు క్రమం తప్పకుండా వేస్తారు. ఈరోజు కూడా చంద్రబాబుని, లోకేష్ ని టార్గెట్ చేస్తూ రెండు ట్వీట్లు...
9 June, 2020