ఆ నిబద్ధతే చిరంజీవిని మెగాస్టార్ ని చేసింది
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలో దెబ్బ తిన్నాకా సినిమాలలోకి తిరిగి వచ్చారు. ఇప్పటివరకు రెండు సినిమాలు చేశారు. మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150తో 100 కోట్ల సినిమా చెయ్యగా, రెండో సినిమా సైరా తో అంతా మెచ్చుకునే సినిమా తీశారు. తాజాగా కొరటాల శివతో ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
సైరా, కొరటాల సినిమాల...
16 February, 2020