పవన్ కళ్యాణ్ … రాజకీయాలకు, సినిమాలకు సగం సగం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. అయితే ఇదే సమయంలో ఆయన సినిమాలకు, రాజకీయాలకు టైమ్ బాలన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు పవన్ నాలుగు రోజులు సినిమాకు షూట్...
27 January, 2020