పూర్తి కాషాయవాదిగా మారిపోయిన పవన్ ను చుడండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో జనసేన, బీజేపీ బృందం భేటీ అయింది. ఈ భేటీలో బీజేపీ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, డియోధర, పురందేశ్వరిలు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు.
అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైనా ఆర్థిక...
22 January, 2020