వైఎస్సార్ కాంగ్రెస్ లో కొరకరాని కొయ్యిగా తయారైన ఎంపీ
పశ్చిమ గోదావరి వైఎస్సార్ కాంగ్రెస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి జిల్లా ఇంచార్జ్ మంత్రి సమక్షంలోనే నర్సాపురం, ఏలూరు ఎంపీలు వాక్ అవుట్ చేశారు... వివరాలలోకి వెళ్తే.... మావేశ మందిరంలోకి ముందుగా వచ్చిన ఇన్చార్జి మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ ముత్యాలరాజు వేదికపై...
30 January, 2020