కేటీఆర్ వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఇదన్నమాట!
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కొత్త నినాదం ఇచ్చారు. సారు ప్లస్ కారు ..డిల్లీ సర్కారు అన్న నినాదాన్ని ఆయన ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కూటములకు మెజారిటీ రాదని.. కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఫెడరల్ ఫ్రంట్ కీలకం కాబోతుందని అయన జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని...
7 March, 2019