రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై?
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అవును అనే అంటున్నారు సన్నిహితులు. ఇటీవలే శాసనసభ ఎన్నికలలో మహాకూటమి ఓటమి, సొంత ఓటమి రేవంత్ రెడ్డికి షాక్ లా తగిలాయి. కాంగ్రెస్ లో సీనియర్ల పెత్తనం ఎక్కువయ్యి రేవంత్ రెడ్డి ఎదుగుదలకు అడ్డుగా ఉంటున్నారు అనే అభిప్రాయం కూడా...
10 March, 2019