వైవీ సుబ్బారెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ ను వీడనున్నారా?
వైఎస్సాఆర్ కాంగ్రెస్ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిన్న అమరావతిలో జరిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ఇంటి గృహప్రవేశానికి హాజరు కాలేదు. ఆయన కేవలం పార్టీ ఎంపీ మాత్రమే కాదు! జగన్కు స్వయానా చిన్నాన్న. (వైఎస్, వైవీ సుబ్బారెడ్డి తోడల్లుళ్లు) వైవీ సుబ్బారెడ్డి ఈ వేడుకకు గైర్హాజరు కావడం సరత్రా చర్చనీయాంశమైంది....
28 February, 2019