ఈనాటి వాస్తవాలను ఎవరైనా కాదనగలరా?
పత్రికలు భూత, వర్తమాన చరిత్రలకు అద్దం పడుతూ భవిష్యత్ ఏవిదంగా ఉండబోతుందో కాస్త అటూ ఇటూగానైనా ఊహించి చెపుతుంటాయి. కానీ ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ, సమాజ హితవు కోసం చెప్పే నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. కానీ ఎవరికో నచ్చనంతమాత్రన్న వాటి గుణాలు కోల్పోవు. అందుకే చేదు నిజాలు అంటారు. ఈ నెల 8వ...
19 September, 2022