మోడీ కోసం దేశంలో ఎక్కడైనా పనిచేస్తా… పవన్ కళ్యాణ్
బీజేపీ, జనసేన కీలక సమావేశం పూర్తయింది. బీజేపీ తరపున ఇన్చార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన తరపున సమావేశంలో పాల్గొన్న వారిలో పవన్కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు. సమావేశం అనంతరం మీడియాతో సంయుక్త ప్రెస్ మీట్ పెట్టారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీ- జనసేనతోనే సాధ్యమని, ఇరువురం కలిసి...
16 January, 2020