సుజిత్ అన్నా… ఇంక లాగకు తెగుద్ది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం మొదటి వారం పూర్తి చేసుకుంది. తెలుగులో ప్లాప్ గా, తమిళ, మలయాళం భాషలలో డిజాస్టర్ గా ఖాయం అయిపోయింది. హిందీలో మాత్రం ప్రభాస్ ఫేమ్ వల్ల హిట్ దిశగా సాగుతుంది. సినిమా విడుదల తరువాత కనిపించని దర్శకుడు సుజీత్ ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకు వచ్చి ఒక...
6 September, 2019