స్వీటీ తప్పితే…అందరు తుస్సే!

Anushka- Shetty టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా చలామణీ అవుతున్న వారిలో సీనియర్ భామలు చాలామందే ఉన్నారు…అయితే వారిలో పాపం ఈ ఏడాది హిట్ కొట్టింది మాత్రం ఒక్క స్వీటీనే…అదే అండీ ఒక్క అనుష్కానే..మన భాగమతి సినిమాతో..

[m9ad]

ADVERTISEMENT

అయితే తమిళం మినహాయించి తెలుగులో ఒక లుక్ వేస్తే…ఈ ఏడాది తమన్నా…కాజల్…గోవా బ్యూటీ ఇలియానా కూడా అభిమానులను నిరాశకు గురి చేశారనే చెప్పాలి..నటించడానికి ఒకటి రెండు సినిమాలు నటించారు (ఇలియానా మినహా) కానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వకుండా ఫాన్స్ ను ఉసూరుమనిపించారు.

ముందుగా ఇల్లీ బేబీ విషయమే చూస్తే…పాపం రీ-ఎంట్రీతో బాగా హర్ట్ అయ్యింది ఇల్లీ డార్లింగ్…’అమర్-అక్బర్-ఆంటోనీ’ భారీ దెబ్బె కొట్టింది..ఇక తమన్నా అయితే నా నువ్వే అందీ..నెట్ ఏంటి అంటూ రొమాంటిక్ పాటలు చెప్పింది కానీ ఫలితం సూన్యం…ఇక కాజల్ బేబీ అయితే ఎలంగా హ్యాట్రిక్ కొట్టింది..వరుసగా మూడు ఫ్లోప్స్ ఇచ్చింది…వరుసగా అ!, ఎమ్మెల్యే, కవచం మోడీ ఢమాల్ మన్నాయి..

మొత్తంగా చూసుకుంటే వయసు అయితే వచ్చింది కానీ అదేదో పెరగలేదు అన్నట్లు…సీనియారిటీ అయితే బాగానే ఉంది కానీ..పాపం అదృష్టమే అడ్డం తిరిగింది ఈ ముగ్గురుకీ!

ADVERTISEMENT
Latest Stories