పిక్ టాక్ – ఇది ‘బాగానే’ ఉంది!

Bollywood Sunny Leone - Mexico Beach Latestచక్కనమ్మ చిక్కగా కట్టినా అందమే… చక్కగా చూపించినా అందమే… అన్నట్లుగా తయారవుతోంది హాట్ బ్యూటీ సన్నీలియోన్. సిల్వర్ స్క్రీన్ పై తన హాట్ హాట్ అందాలతో యువత మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ, మరోవైపు హాట్ హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాకు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మొన్నటివరకు తన భర్తతో కలిసి మెక్సికో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ… సదరు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షించిన సన్నీ, తాజాగా నిండైన డ్రెస్ తో చక్కగా ముస్తాబై ఫోజిచ్చింది.

బ్లాక్ టాప్, వైట్ ఫ్రాక్ తో ఇచ్చిన ఈ ఫోజు సన్నీలోని సెక్సీ యాంగిల్ ను చూపిస్తోంది. సాధారణంగా ఇంతకంటే తక్కువ కాస్ట్యూమ్స్ ను ధరిస్తూ సన్నీ ఇచ్చిన హాట్ హాట్ ఫోజులకు కొదవలేదు. అయితే అన్ని ఫోటోల మధ్య, టాప్ ఓ కాస్త నిండుగా ధరించిన కాస్ట్యూమ్స్ కనిపించే సరికి, సన్నీ అంతా కప్పేసినా ‘బాగానే ఉంది’ అంటున్నారు నెటిజన్లు. సన్నీ వేసిన కాస్ట్యూమ్స్ కు బ్యాక్ గ్రౌండ్ లైట్ కలర్స్ తో ఉండడంతో, అమ్మడి అందం మరింతగా మెరిసిపోతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories